వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వడ్డే రాములు కు సన్మానం

. బీసీ సంఘం ఆధ్వర్యంలో అభినందనలు.. తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్ : వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వడ్డే రాములు, జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో వడ్డే రాములు ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు రాజ్ కుమార్ మాట్లాడుతూ.. వడ్డెర సంఘం అభివృద్ధికి, బీసీ వర్గాల ఐక్యతకు వడ్డే రాములు తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. సంఘటితంగా...