రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఘనంగా పత్ సంచలన్
. జూనియర్ కళాశాల మైదానం నుంచి తాండూర్ పురవీధుల గుండా క్రమశిక్షణతో సాగిన పత్ సంచలన్ తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తాండూర్ పట్టణంలో ఆర్ ఎస్ ఎస్ పత్ సంచలన్ జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభమై ఇందిరా చౌక్, శివాజీ చౌక్, మర్రిచెట్టు కూడలి, బద్వేశ్వర చౌక్, మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందూ సంఘాల నేతలు పూర్తి క్రమశిక్షణతో ఏకరూప దుస్తులు ధరించి క్రమబద్ధంగా అడుగులు వేస్తూ పత్...