మహిళల ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు వరలక్ష్మీ వ్రతం ప్రతీక : పంజుగుల ఆర్తి రెడ్డి

. సాయిపూర్ లో ఘనంగా వరలక్ష్మి వ్రతం.. . మహిళ ముత్తెదువులకు వాయినాలు అందించిన పంజుగుల ప్రమోదిని రెడ్డి, ఆర్తి రెడ్డి  తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: మన సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, భావితరాలకు అందించడంలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి పంజుగుల ఆర్తి రెడ్డి పేర్కొన్నారు. తాండూర్ పట్టణంలోని సాయిపూర్లో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప నర్సింలు నివాసంలో వైభవంగా నిర్వహించిన వరలక్ష్మీ వ్రతం కార్యక్రమానికి బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు,...