పోలీసుల తీరుపై భగ్గుమన్న బి ఆర్ఎస్ శ్రేణులు

. మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్  తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే, అడ్డంకులు సృష్టించడం, నిరసన తెలిపితే కేసుల పేరుతో భయపెట్టడం ప్రజాస్వామ్య పాలనకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, బి ఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. మున్సిపల్ పరిధిలోని 8 వ వార్డ్ కౌన్సిలర్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న రాజీవ్ కాలనీలో నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన చేపట్టే ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమానికి తనను రానివ్వకుండా ముందస్తుగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం...