పలువురి వివాహ శుభకార్యాలకు హాజరైన శుభప్రద్ పటేల్
. నూతన వధూవరులను ఆశీర్వదించిన బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు శుభప్రద్ పటేల్ బషీరాబాద్ మండల పరిధిలోని నీళ్లపల్లి, నావల్గ తదితర గ్రామాలతో పాటు తాండూర్ పట్టణంలో నిర్వహించిన పలువురు అభిమానులు, పార్టీ శ్రేణులు, సన్నిహితుల వివాహ శుభకార్యాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని...