నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి ఆశించ దగ్గదే, అధికారుల నిర్లిప్తత అలసత్వం వల్ల ప్రజల్లో అసంతృప్తి
.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోర్వార్ నగేష్ తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మంచి జననేత, స్వామ్యుడు, ఆయన మంచితనం చూసి నియోజకవర్గంలోని కొందరు అధికారులు ప్రజల పట్ల అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తున్నారని దీనివల్ల ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని, అంతేకాకుండా ప్రజల్లో ఆత్మవిశ్వాసం కూడా సన్న గిల్లే ప్రమాదం ఉందని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోర్వార్ నగేష్ అభిప్రాయపడ్డారు. 1962 లో తాండూర్ నియోజకవర్గం ఏర్పడిన...