తాండూర్ పట్టణానికి రూ.1.40 కోట్లతో నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయం
.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు.. తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: రిజిస్ట్రేషన్ సేవల కోసం వచ్చే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల రాజీవ్ కాలనీలో రూ.1.40 కోట్ల వ్యయంతో నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా తాండూర్ పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడం...