టి యు డబ్ల్యూ జే హెచ్ 143 తాండూర్ నియోజకవర్గ కార్యవర్గం ఎన్నిక
తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ 143 వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి ప్రహ్లాద్ చారి, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు, ఆసిఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో తాండూర్ టియుడబ్ల్యుజే 143 డివిజన్ ఎన్నికలు తాండూర్ పట్టణంలో నిర్వహించారు. ఇట్టి ఎన్నికలకు వికారాబాద్ నియోజకవర్గంలోని కొడంగల్, పరిగి, వికారాబాద్ పట్టణంలోని జర్నలిస్టులందరూ హాజరయ్యారు. ప్రింట్, మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఎన్నికలు నిర్వహించారు. మొదటగా తాండూర్ మండల ప్రింట్ మీడియా అధ్యక్షుడిగా యాలాల్ మండలానికి చెందిన ఉదయం...