చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యం.. అంగన్వాడి కేంద్రంలో అల్పాహార కార్యక్రమం ప్రారంభం

. చిన్నారుల ఎదుగుదలకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం . 7 వ  వార్డ్ బి ఆర్ ఎస్  కౌన్సిలర్ ఈర్షద్ తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: చిన్నారుల్లో పోషక ఆహార లోపాన్ని నివారించి, ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు బాటలు వేయాలనే లక్ష్యంతో తాండూర్ పట్టణంలోని ఏడవ వార్డ్ అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని బి.ఆర్.ఎస్ కౌన్సిలర్ ఇర్షద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా కిచిడి, ఉప్మా రవ్వ వంటి పోషక విలువలు కలిగిన ఆరపదార్థాలను ప్రభుత్వం...