కార్తీక పౌర్ణమి వేళ.. శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
. త్రివేణి సంఘమంలో పుణ్యస్నానాలు.. సంగమేశ్వరునికి భక్తుల పూజలు తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తాండూర్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఉదయం నుండే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. యాలాల్ మండలం కోకట్ గ్రామ శివారులలో మూడు నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమం వద్ద వెలసిన ప్రసిద్ధ సంగమేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించడం విశేష...