ఇందిరా గాంధీ జయంతి వేడుకలకు కాంగ్రెస్ శ్రేణులకు ఆహ్వానం
తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్ సమీపంలోని ఇందిరా చౌక్ వద్ద ఘనంగా నిర్వహించనున్నట్లు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజ్ తెలిపారు . ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పార్టీ కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జీలు, వార్డ్ కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్...