అయ్యప్ప స్వాముల సేవలో పంజుగుల కుటుంబం.. ఘనంగా మహా ప్రసాద వితరణ
. బావిగి భద్రేశ్వర ఆలయంలో అయ్యప్ప స్వామి సిద్ధి కార్యక్రమం . భక్తులకు స్వయంగా మహా ప్రసాదం అందించిన పంజుగుల విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: తాండూర్ పట్టణంలో శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో 36వ వార్డ్ బి ఆర్ఎస్ కౌన్సిలర్ రూప రుద్రపటేల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి సిద్ధి ( మహా ప్రసాదం) కార్యక్రమానికి పంజుగుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప...