అయ్యప్ప స్వామి పూజలో పాల్గొని మతసామరస్యం చాటిన కౌన్సిలర్ ఇర్షాద్ ఇర్షాద్
తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్ : తాండూరు పట్టణ మున్సిపల్ పరిధిలోని 36వ వార్డ్ బి ఆర్ ఎస్ కౌన్సిలర్ రుద్ర పటేల్ గారి ఆహ్వానం మేరకు నిర్వహించిన అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో 7వ వార్డ్ బి ఆర్ ఎస్ కౌన్సిలర్ ఇర్షాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మతసామరస్యం, సోదర భావం, పరస్పర గౌరవానికి చక్కని సందేశాన్ని ఇచ్చారు. ప్రజా ప్రతినిధుల...