శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9 రూపాయల్లో భక్తులకు అమ్మవారీ దర్శనం
తెలంగాణ డెక్కన్. తాండూర్: హిందూ సంప్రదాయంలో దుర్గాదేవిని ఆదిపరాశక్తిగా జగన్మాతగా కొలుస్తారు. సృష్టికి మూలమైన ఆదిశక్తి మహిషాసురుడు అనే రాక్షసుడి భారీ నుంచి లోకాలను కాపాడటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు నుండి శక్తి రూపంలో ఉద్భవించింది. నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాయల్లో పూజిస్తారు. ఈ తొమ్మిది రూపాయలను నవదుర్గాలు అని పిలుస్తారు. అమ్మవారి ప్రతిరూపం ఒక ప్రత్యేకమైన శక్తిని గుణాన్ని తెలియజేస్తుంది. 1. శైలపుత్రి దేవి : శైలపుత్రి అంటే పర్వత రాజైన హిమావంతుని కుమార్తె అని అర్థం. ఈమె పార్వతి దేవి...