TELANGANA DECCAN
Sr Reporter | Uncategorized
telanganadeccan.in
పేకాటరాయులను అరెస్టు చేసిన యాలల ఎస్సై విఠల్ రెడ్డి,
యాలాల : యాలాల మండలం జుంటుపల్లి లో పేకాటరాయుళ్లను యాలాల ఎస్సై విట్టల్ రెడ్డి అరెస్టు చేశారు. బైక్ పై వెళ్లి వారిని అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article